టెలివిజన్ స్టార్.. మరో షాకింగ్ లుక్!

2001లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇక ఆ సీరియల్ లో మేయిన్ లీడ్ లో నటించిన శ్వేతా తివారి టెలివిజన్ వరల్డ్ లో అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా వార్తల్లో నిలిచింది. ఇక ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక నాలుగు పదుల వయసులో అమ్మడు తన అందంతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా బ్లాక్ ట్రెండీ డ్రెస్ లో అమ్మడు స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ టెలివిజన్ స్టార్ ఇంకా ఏ రేంజ్ లో స్టిల్స్ ఇస్తుందో చూడాలి.