శాన్వి శ్రీవాస్తవ.. లవ్లీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు గాని ఏదో ఒక ఆఫర్ తో అయితే బిజిగానే ఉంది. ఇక రీసెంట్ గా ఫ్యాషన్ డ్రెస్ లో అమ్మడు చాలా క్యూట్ గా స్టిల్ ఇచ్చింది. హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఏళ్ళు గడిచినా ఇంకా అందంలో మాత్రం అస్సలు తగ్గలేదు. అలాగే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంటోంది. ఇక తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా కన్నడ మలయాళం ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది.
This post was last modified on November 7, 2022 9:58 pm
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…
ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…