అషు రెడ్డి.. అస్సలు తగ్గట్లే!

గ్లామర్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ఎక్కువ రోజులు నిలదొక్కుకోవడం అందరికి సాధ్యపడదు. కానీ అషు రెడ్డి మాత్ర గ్లామర్ డోస్ ఎంత పెంచుతున్నా కూడా అదే రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. అమ్మడు ఎలాంటి పిక్ పోస్ట్ చేసినా నిమిషాల్లోనే వైరల్ అవ్వాల్సిందే. రీసెంట్ గా మరోసారి స్టైలిష్ డ్రెస్ లో అషు రకరకాలుగా పోజులు ఇచ్చింది. ఎద అందాలతో కుర్రాళ్ళ మతులు తప్పేలా చేసింది. ఇక బిగ్ బాస్ తరువాత మళ్ళీ అషు టాలెంట్ చూపించేందుకు సరైన ఫ్లాట్ ఫామ్ దొరకలేదు. మరి ఈ గ్లామర్ తో సినిమా ఛాన్సులు ఏమైనా అందుకుంటుందో లేదో చూడాలి.