హాట్ ఫోటో: వేసవి తాపం పెంచేస్తున్న రాధిక

కరోనా వల్ల జనం ఇళ్లకే పరిమితం అయినా కానీ వేసవి తాపం అయితే ఇంట బయటా అట్టాగే ఉంది. ఉష్ణోగ్రతలు పెరుగుతోంటే బికినీల్లో సముద్రంలో చిల్ అవ్వాలని చెబుతూ ఒక బికినీ ఫోటో కూడా పెట్టింది రాధికా ఆప్టే.

మరి లాక్ డౌన్ లో సముద్రంలోకి ఎలా వెళ్లిందో, లేక ఎప్పుడో వెళ్లినదే ఇలా గుర్తు చేసుకుందో కానీ రాధిక స్కిన్ షోకి శరీర ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయం పురుష పుంగవులకు. వేసవి వేడి గురించి కంప్లైంట్స్ ఉంటాయి కానీ రాధిక రేపే తాపానికి ఎవరు పేచీ పెట్టగలరు?