హాట్ పిక్: ఆమె కమిట్మెంట్ బెమ్మాండం!

బిగ్ బాస్ వల్ల మళ్ళీ కెరీర్ పుంజుకుంటుందని ఆశించిన తేజస్వి మాదివాడ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. వెబ్ సిరీస్ అంటే ఏ థ్రిల్లరో… హారరో అనుకునేరు. ఎరోటిక్ జోనర్ లో తేజస్వి వెబ్ ఎంట్రీ ఇస్తోంది.

కమిట్మెంట్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఆ కథేంటో శ్రీరెడ్డి వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు ఇట్టే పట్టేయవచ్చు. ఆ కమిట్మెంట్ లేనిదే అమ్మాయిలకు సినిమా ఇండస్ట్రీలో అంత ఈజీగా పని కాదు అనేదే ఈ సిరీస్ కాన్సెప్ట్. ఎరోటిక్ సిరీస్ కనుక తేజస్వి మహా బోల్డ్ గా నటించేస్తుందని అనుకోవచ్చు.

తన సిరీస్ కి క్రేజ్ తేవడం కోసం తేజస్వి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని హాట్ ఫోటోలతో నింపేస్తోంది. తన సిరీస్ కోసం ఆమె చూపిస్తోన్న కమిట్మెంట్ బెమ్మాండం అంటున్నారు తేజు అందాలు చూస్తూ కనువిందు చేసుకుంటున్న నెటిజనులు.

CLICK HERE!! For the Latest Updates on all the OTT Content