బ్రిట్నీ స్పియర్స్.. సంగీత ప్రియులకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2 దశాబ్దాల కిందటే ఆమె పేరు పాప్ ప్రపంచంలో మార్మోగిపోయింది. ఐతే ఆమెకు కేవలం పాటలతోనే పేరు రాలేదు. తన అందచందాలతో ఆమె మరింతగా అభిమానులను సంపాదించుకుంది. ఐతే చాలామంది పాప్ సెలబ్రెటీల్లాగే బ్రిట్నీ జీవితంలోనూ ఎన్నో వివాదాలున్నాయి. తన తండ్రితోనూ ఆమెకు పెద్ద గొడవే నడుస్తోంది.
మేజర్ అయ్యాక కూడా ఆమెకు ఇష్టం లేకుండా తండ్రి సంరక్షణలో ఉండాల్సి వచ్చింది. దీని మీద కోర్టులో సుదీర్ఘ కాలం కేసు నడిచింది. ఐతే ఎట్టకేలకు గత ఏడాది ఈ కేసులో గెలిచి తండ్రి నుంచి విముక్తి పొందిందామె. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని.. ఆ బంధాల నుంచి బయటికి వచ్చేసిన బ్రిట్నీ.. త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతోంది.
ఇలాంటి టైంలో బ్రిట్నీ తాజాగా తన న్యూడ్ ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కించేస్తోంది. గతంలో వెకేషన్లో ఉన్నప్పటి ఫొటోలను వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్న బ్రిట్నీ.. తాజాగా న్యూడ్ ఫొటోను ఫాలోవర్లతో పంచుకుంది. ఒంటిపై నూలు పోగు లేదు కానీ.. కాకపోతే ఈ ఫొటోకు తనదైన శైలిలో సెన్సార్ కూడా చేసింది.
ఫుల్ న్యూడ్ కాకపోయినా.. చాలా బోల్డ్ ఫొటోనే ఇది. ఇలాంటి ఫొటోలే మరిన్ని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. వెంటనే అవి వైరల్ అయిపోయాయి. తన ఫాలోవర్లకు అప్పుడప్పుడూ ఇలాంటి హాట్ ట్రీట్లు ఇవ్వడం బ్రిట్నీకి మామూలే. కాగా చివరగా రెండో వివాహ బంధం నుంచి 2007లో బయటికి వచ్చిన బ్రిట్నీ.. కొన్నేళ్ల కిందట్నుంచి సామ్ అనే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉంది. త్వరలోనే వీళ్లిద్దరి పెళ్లి జరగబోతోంది. బ్రిట్నీకి ఇద్దరు పిల్లలున్నారు.
This post was last modified on May 12, 2022 12:55 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…