నుష్రత్ భరుచ్చా.. మతిపోగొట్టే అందాలతో ఇలా..

నుష్రత్ భరుచ్చా.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు. 36 ఏళ్ళ వయసులో కూడా ఈ భామ ఘాటైన అందాలతో మతిపోగొట్టేస్తోంది. రీసెంట్ గా ఇలా డిఫరెంట్ డ్రెస్ లో కుర్రాళ్లను చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది. పలు బాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న నుష్రత్.. ఎక్కువగా ‘బడ్డీ డ్రామా ప్యార్ కా పంచ్‌నామా’తో క్రేజ్ అందుకుంది. ఇక ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాల్లో కూడా నటిస్తోంది. అందులో అక్షయ్ కుమార్ రామ్ సేతు కూడా ఉంది.