Movie News

రెజీనా గ్లామర్ మెరుపులు

టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట పంచుకున్న ఫోటోలు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ తనదైన శైలిలో డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ నటిగా మంచి మార్కులు వేయించుకునే ఈ భామ అప్పుడప్పుడు ఇలా గ్లామర్ షోతో కూడా అదరగొడుతుంటుంది. లేటెస్ట్ గా ఓ స్పెషల్ ఫోటోషూట్ కోసం ఆమె ఇచ్చిన స్టన్నింగ్ పోజులు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ఈ లేటెస్ట్ ఫోటోషూట్ లో రెజీనా లాంగ్ స్కై బ్లూ కలర్ గౌన్ లో ఎంతో అందంగా మెరిసిపోయింది. ఈ మోడ్రన్ డ్రెస్ లో ఆమె గ్లామర్ యాంగిల్ మరింత హైలైట్ అయింది. డ్రెస్ కు తగ్గట్టుగానే హెయిర్ స్టైల్ ను లూజ్ గా వదిలేసి లైట్ మేకప్ తో చాలా సింపుల్ గా కనిపించింది. ఎలాంటి భారీ ఆభరణాలు లేకుండా కేవలం తన ఎక్స్ ప్రెషన్స్ ఎట్రాక్టివ్ పోజులతో నెటిజన్ల ఫోకస్ ను తనవైపు లాగేసుకుంది.

This post was last modified on July 6, 2026 11:33 am

Page: 1 2 3

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

17 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago