స్పోర్ట్స్ డ్రామా జోనర్ లో కొత్తఒరవడి సృస్టించేలా వస్తున్న అర్జున్ చక్రవర్తి ఇప్పటికే సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. విజయ రామరాజు టైటిల్ రోల్‌లో కనిపించబోతుండగా, దర్శకుడు విక్రాంత్ రుద్ర తన విజన్‌తో ఈ కథని ఓ అద్భుతమైన ఎమోషనల్ జర్నీగా మలిచాడు. నిర్మాత శ్రీని గుబ్బల హై స్టాండర్డ్స్‌లో మౌంట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకే 46 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని, రిలీజ్‌కి ముందే హైప్‌ని మరో స్థాయికి తీసుకెళ్ళింది.
ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్‌లతోనే సినిమా మీద హైప్ రెట్టింపైంది. ఇప్పుడు మేకర్స్ విడుదల చేసిన ‘అర్జున్ చక్రవర్తి యాంథమ్’ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
విఘ్నేష్ బాస్కరన్ అందించిన మ్యూజిక్ పవర్‌ఫుల్‌గా వినగానే ఎనర్జీని పెంచేస్తుంది. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ ఒక అథ్లెట్ కలలు, కష్టాలు,ప్యాషన్ అన్నీ ఒకే సారి ప్రేక్షకుల మనసుకు తాకేలా రాశారు. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్, విఘ్నేష్ పాయ్ పవర్ ఫుల్ వోకల్స్ తో అదరగొట్టారు.
విజయ రామరాజు చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. హెవీ ప్రాక్టీస్, హై-వోల్టేజ్ సీన్స్ – ఒక్కో ఫ్రేమ్ ఇన్స్పిరేషన్‌గా వుంది. అద్భుతమైన లొకేషన్స్, రిచ్ కెమెరా వర్క్, మ్యూజిక్ ఈ యాంథమ్‌ని మరోస్థాయికి తీసుకెళ్ళాయి.
సాంగ్ అందరికీ పక్కా కనెక్ట్ అయ్యేలా, స్పోర్ట్స్ స్పిరిట్‌ని రగిలించేలా వుంది.
‘అర్జున్ చక్రవర్తి’ ఈ ఆగస్టు 29న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ యాంథమ్ ఆడియన్స్‌లో కౌంట్డౌన్ మూడ్ క్రియేట్ చేసింది.
This post was last modified on August 18, 2025 8:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…