మైమరిపించే అందాలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మాళవిక!

తన నటనతో తమిళం, మలయాళం, మరియు తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్.. ప్రభాస్ రాజా సాబ్ మూవీ లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకు మంచి గుర్తింపు వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.