మైమరిపించే అందాలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మాళవిక!

పచ్చని ప్రకృతి మధ్యలో దేవ కన్యలా ఉన్న మాళవికను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలు చూసిన ఎవరైనా కేరళ సారీ లుక్ ను మాళవిక అద్భుతంగా ప్రదర్శించింది అని కచ్చితంగా అంటారు.