పసుపు చీరలో సుగంధమంత ముద్దబంతిగా మెరిసిన సమ్యుక్త

ప్రస్తుతం స్వయంభూ,శర్వా37 మూవీస్ లో నటిస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా ఉండే సంయుక్త ఎప్పటికప్పుడు తన ఆకర్షణీయమైన ఫొటోస్ తో అభిమానులకు ట్రీట్ ఇస్తోంది.