బాపు బొమ్మలా బంగారు కాంతులతో మెరిసిపోతున్న ప్రణిత..

2019 లో వచ్చిన ఎన్టీఆర్: కథానాయకుడు మూవీ తర్వాత తిరిగి ఇప్పటివరకు తెలుగులో ఈ బ్యూటీ నటించలేదు. తాజాగా రమణ అవతారం అనే కన్నడ మూవీ నటించింది ప్రణిత. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.