సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువుగా ఉండే మాళవికా శర్మ.. తన హాట్ ఫోటోలతో బ్యూటీ ట్రీట్ అందిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఆమె డార్క్ డేనీమ్ జీన్స్.. డెనిమ్ షార్ట్ షార్ట్ తో తన నడుము అందాలు చూపిస్తూ..యువతను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఫోటోలతో మైండ్ బ్లాక్ అయిన అబ్బాయిలు సోషల్ మీడియాలో వీటిని తెగ వైరల్ చేస్తున్నారు.