సౌందర్య సుగుణాలతో మంత్రముగ్ధులను చేస్తున్న మాళవిక…

2018లో విడుదలైన నేల టికెట్ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ మాళవిక శర్మ. తాజాగా ఆమె గోపీచంద్ భీమ, సుధీర్ బాబు హరోమ్ హర చిత్రాలలో నటించింది. గ్లామర్ డోస్ ఎంత పెంచిన ఇది బ్యూటీకి అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు.