సౌందర్య సుగుణాలతో మంత్రముగ్ధులను చేస్తున్న మాళవిక…

యాక్టింగ్ తో పాటు మాళవిక చదువులో కూడా దిట్ట.. క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో ఆమె బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీ అందుకుంది. ప్రస్తుతానికి చేతిలో పెద్దగా ఆఫర్లు లేకపోయినా వచ్చే సంవత్సరం తనకు కలిసి వస్తుంది అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.