పెళ్లికలతో కలకలలాడుతున్న అక్కినేని కోడలు…

పెళ్లికూతుర్ని చేసిన సందర్భంలో శోభిత హై నెక్ లాంగ్ స్లీవ్ బ్లోజ్, రెడ్ సారీ లో చాలా ఎలిగెంట్గా ఉంది. శోభిత తన లుక్స్ కి మ్యాచ్ అయ్యే విధంగా స్టేట్మెంట్ యాంటీక్ గోల్డ్ బ్రైడల్ జ్యువలరీ ధరించింది. ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటోలో తెలుగుదనం ఉట్టిపడుతుందని నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు.