పెళ్లికలతో కలకలలాడుతున్న అక్కినేని కోడలు…

మరో రెండు రోజుల్లో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్న శోభిత ధూళిపాల సరికొత్త పెళ్లికూతురు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 4,రాత్రి 8.13 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ నందు శోభిత, నాగచైతన పెళ్లి ఘనంగా జరగనుంది.