పెళ్లికలతో కలకలలాడుతున్న అక్కినేని కోడలు…

ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబాల్లో పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. మంగళస్నానాలు, రాట స్థాపన పూర్తి అయ్యాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫోటోలను శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి.