2016లో ఆమె నటించిన నీరజ మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.2018లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న సోనమ్ ప్రస్తుతానికి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె ట్రెండ్ సెట్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.