బోల్డ్ పాత్రలతో గ్లామర్ విందు అందించే ఈ బ్యూటీ కి తెలుగులో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది.రీసెంట్ గా మాళవిక యుధ్ర అనే హిందీ మూవీ లో నటించింది.ఈమె తెలుగులో తన అదృష్టాన్ని ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “ది రాజా సాబ్” తో పరీక్షించుకోబోతోంది.