హల్దీ ఫంక్షన్ తో ప్రారంభమైన వీరి పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మంగళ స్నానాలు, రాటా స్థాపన జరిగాయి. వీటికి సంబంధించిన ఆ ఫోటోలు శోభిత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకుంది.ఈ ఈవెంట్ కు మస్టర్డ్ ఎల్లో, మెరూన్ కాంబినేషన్లో సారీ ధరించిన శోభిత ట్రెడిషనల్ జువెలరీ తో డివైన్ వైబ్స్ ఇస్తోంది.