Article by Kumar
Published on: 7:18 pm, 30 November 2024
అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన “రామన్ రాఘవ్ 2.0” సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శోభిత. అనంతరం అడవి శేష్ గూడచారి, మేజర్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలు కాబోతోంది.