
తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వికటకవి: ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి’ లో మేఘ ఓ ముఖ్యపాత్ర పోషిస్తుంది. జి5 లో నవంబర్ 29 నుంచి ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు తమిళంలో కూడా స్ట్రీమ్ అవుతుంది. దీనికి సంబంధించిన నిర్వహించిన ప్రెస్ మీట్ కోసం వైలెట్ కలర్ గోల్డ్ జరీ సారీ కు గ్రీన్ పాస్టల్ బ్లౌజ్ వేసుకుని రెడీ అయిన కొత్త పెళ్లికూతురు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates