చీరలో వయ్యారాలు వలకబోస్తున్న కొత్త పెళ్లి కూతురు..
Article by Kumar
Published on: 7:32 pm, 25 November 2024
సినిమాల్లో పెద్దగా బిజీగా లేకపోయినా ఈ కొత్త పెళ్లి కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీగా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను పోస్టుల రూపంలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.