ఫ్లోరల్ ఫ్రాక్ లో వన కన్యాలా మైమరిపిస్తున్న అషికా!

ఫ్లోరల్ ప్రింట్ హాఫ్ వైట్ లాంగ్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో దేవ కన్యలా ఉంది. నో మేకప్ లుక్ తో సింపుల్ జ్యువలరీ తో ఆషికా చాలా క్యూట్ గా ఉంది. మృణాళిని రావ్ డిజైన్ చేసిన ఈ ఫ్రాక్ లో ఆషికా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈమె ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.