హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న రవాణశాఖ అధికారి కార్యాలయం జాక్ పాట్ కొట్టింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఒక ఫ్యాన్సీ నంబరుకు రూ.25.50 లక్ష్లల రూపాయలు పలికింది. తమ టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్ ఎక్స్ వాహనం కోసం టీజీ 09 9999 నంబరు కోసం వేలం పాటలో భారీ ధరను పాడి కొనుగోలు చేసింది సోనీ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్.
ఫ్యాన్సీ నంబర్లకు ఫ్యాన్స్ పెరిగిపోయిన నేపథ్యంలో రవాణాశాఖకు కాసుల వర్షం కురుస్తుంది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే ఖైరతాబాద్ ఆర్టీఎ కార్యాలయాయానికి రూ. 53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్‌కు రూ. 21.60 లక్షలు పలుకగా, అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్‌కు రూ. 1.04 లక్షలు పలికింది.
ఫ్యాన్సీ నంబర్లను కొనుగోలు చేసింది ఈ సంస్థలే..
టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు(ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్)
టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 లక్షలు(మెఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్)
టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 లక్షలు(ఆంధ్రా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్)
టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 లక్షలు(గోయజ్ జ్యువెలరీ)
టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు(సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్)
టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు(సాయి పృథ్వీ ఎంటర్‌ప్రైజెస్)
టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు(ఫైన్ ఎక్స్‌పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్)
టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు(శ్రీనివాస్ కన్‌స్ట్రక్షన్స్)
This post was last modified on May 21, 2024 9:56 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…