జూబ్లీహిల్స్ లాంటి సంపన్న ప్రాంతంలోని ఒక ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేసిన లేడీస్ బాత్రూంలో అక్కడి స్వీపింగ్ కుర్రాడు సెల్ ఫోన్ పెట్టి రికార్డు చేయటం ద్వారా.. గడప దాటిన తర్వాత బయట ఎక్కడైనా బాత్రూంకు కానీ.. ఏదైనా షాపింగ్ మాల్ లో కానీ బట్టల షోరూంలో కానీ ట్రయల్ రూంలో సీక్రెట్ గా ఏర్పాటు చేసే స్పై కెమెరాల మీద చర్చ షురూ అయ్యింది. సమస్య అందరికి తెలిసిందే. దాని గురించి మళ్లీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి దరిద్రపుగొట్టు ఆలోచనలకు బ్రేకులు వేసే అవకాశాలు ఏమున్నాయి? అన్న దానిపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
కొత్త ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు అక్కడ స్పై కెమేరాలు ఏమైనా ఏర్పాటు చేశారా? దుర్మార్గపు ఆలోచనలతో ఏమైనా పాడు పనికి ప్లాన్ చేశారా? అన్న విషయాన్ని గుర్తించటం సవాలుతో కూడుకున్న పని. కానీ.. జాగ్రత్తగా పరిశీలించటం.. కొన్ని టెక్నిక్స్ తో ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మనకు సంబంధించిన ప్రైవసీ విషయాలు నెట్టింట దర్శనమిస్తే.. దాని కారణంగా పడే వేదనతో పోలిస్తే.. బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదని చెప్పక తప్పదు.
ఇంతకూ స్పై కెమెరాల్ని ఎలా గుర్తించొచ్చు? అన్న విషయంలోకి వెళితే..
అందుకు భిన్నంగా.. మన చూపుడు వేలు.. అద్దంలోని మన వేలు కలిసిపోయినట్లు కనిపిస్తే మాత్రం అది టూవేస్ అద్దం. అలాంటి చోట్ల స్పైకెమెరా ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి చోట్ల స్నానాలు చేయటం కానీ.. బట్టలు మార్చుకోవటం లాంటివి అస్సలు చేయకూడదు.
This post was last modified on September 25, 2021 3:54 pm
నెల్సన్ దిలీప్ కుమార్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో అతను తీసిన…
పుట్టి పెరిగింది కర్ణాటకలో అయినా.. కథానాయికగా పరిచయమైంది కూడా కన్నడ ఇండస్ట్రీలోనే అయినా.. శ్రీలీల అచ్చమైన తెలుగమ్మాయే. ‘పెళ్ళిసంద-డి’ చిత్రంతో…
``దాదాపు 17 ఏళ్లకుపైగానే దోషులు జైల్లో ఉన్నారు. ఇక, చాలు. వారిని ఇంటికి పంపేయొచ్చు.`` అని 2002 నాటి బిల్కిస్…
సీనియర్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో కనిపించబోతున్నారు. ఆ…
తెలుగు సంగీత ప్రపంచంలో సినిమా పాటలకే కాదు.. జానపద గీతాలకు కూడా భారీ ఆదరణ లభిస్తోందని మరోసారి ప్రూవ్ అయ్యింది.…
తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ బడ్జెట్ లో అత్యధిక రిటర్న్స్ తెచ్చిపెట్టగల దర్శకులు ఎవరయ్యా అంటే టాలీవుడ్ మొత్తం…