భారతీయులకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో ఇప్పటికే రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ఒకటి కోవాగ్జిన్ కరోనా టీకా కాగా.. మరోకటి కొవిషీల్డ్ వ్యాక్సిన్.
ఇది కాక.. స్పుత్నిక్ కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ.. ఈ టీకాల ఉత్పత్తి ఉన్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో విదేశీ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జాన్సన్ ఆండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో త్వరలోనే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి రానున్నది. జాన్సన్ ఆండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
This post was last modified on August 7, 2021 8:19 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…