బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో బాయ్ ఫ్రెండ్స్ ను కోరుకుంటున్న ఆంటీల సంఖ్య పెరుగుతోంది. ఖర్చులతో సంబంధం లేకుండా.. తమకు అభిరుచులకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునే ఆంటీలు పెరుగుతున్నారు. అయితే.. ఇటా బాయ్ ఫ్రండ్స్‌ను కోరుకుంటున్న మహిళల వయసు.. 45-55 మధ్య ఉంటోందని వివాహేతర సంబంధాలతో ముడిపడిన `గ్లీడెన్` యాప్ పేర్కొంది.
గ్లీడెన్ అనేది వివాహేతర సంబంధాల కోసం కేటాయించిన యాప్. ఇది ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఇది ఏటా తన వివరాలను వెల్లడిస్తుంది. దీని ప్రకారం.. భారత దేశంలో వివాహేతర సంబంధాల ట్రెండ్ జోరుగా నడుస్తోందని వెల్లడించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాలు కోరుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారని కూడా స్పష్టం చేసింది.
ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ నగరాలు వరుసగా వివాహేతర సంబంధాలలో ముందున్నాయని వెల్లడించిన గ్లీడెన్.. గడిచిన రెండేళ్లలో 148 శాతం మహిళా సభ్యులు తమకు పెరిగినట్టు పేర్కొంది. తమ యాప్‌లోని 17 శాతం మంది హైదరాబాద్‌లో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. పని ఒత్తిడి.. కుటుంబ ఒత్తిళ్ల నుంచి `స్నేహితులతో విరామం` కోరుకునేవారు పెరుగుతున్నట్టు పేర్కొంది.
అయితే.. ఈ జాబితాలో పురుషులు కూడా ఉన్నారని తెలిపింది. కానీ.. పురుషులు మాత్రం తమ కన్నా చిన్నవయసు యువతులను పార్టనర్స్‌గా కోరుకుంటున్నట్టు ఈ యాప్ వెల్లడించింది. చిత్రం ఏంటంటే.. ఈ యాప్‌లో చేరాలంటే పురుషులు డబ్బులు కట్టాలి. మహిళలకు మాత్రం ఫ్రీ. దీంతో మహిళ సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
This post was last modified on April 5, 2026 6:56 am
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…