YSRCP

బెజ‌వాడ వైసీపీలో ర‌గ‌డ‌.. క‌మ్మ నేత‌ల ఆధిప‌త్య పోరు!

బెజ‌వాడ వైసీపీలో రోజుకో ర‌గ‌డ తెర‌మీదికి వ‌స్తోంది. నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు ఆధిపత్య పోరులో తీరిక లేకుండా బిజీగా గ‌డు పుతున్నారు. మంత్రిపై ఎమ్మెల్యే ఒక‌రు పైచేయి…

5 years ago

టీడీపీ సీటుపై వైసీపీ గురిపెట్టిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ సీట్లంటే మొన్నటి అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏ సీట్లు కాదులేండి. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో జరిగిన…

5 years ago

బర్త్ డే స్పెషల్: జగన్ కు తోడుగా నీడగా.. షర్మిల..

ప్రతి మొగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు,, 22 ఎంపీ సీట్లు, 51శాతం ఓట్ల…

5 years ago

క‌డ‌ప న‌మూనా.. కొంప ముంచేస్తుందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న క‌డ‌ప న‌మూనా.. పార్టీని కొంప‌ముంచుతుంద‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. తాను పుట్టిన గ‌డ్డ‌ను అద్భుత జిల్లాగా తీర్చి దిద్దుకోవాల‌ని భావిస్తున్న…

5 years ago

బాప‌ట్లలో డిప్యూటీ స్పీక‌ర్ హ‌వాకు బ్రేకులు.. విష‌యం ఏంటంటే!

గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌, స్థానిక ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తికి ఎదురుగాలి వీస్తోందా? ఆయ‌న‌ను వ‌రుస‌గా గెలిపించిన‌ప్ప‌టికీ..…

5 years ago

టోల్ గేట్ వివాదం.. ఆవిడ గారి వివరణ ఇది

సోషల్ మీడియా కాలంలో రోడ్డు మీద ఏదైనా దౌర్జన్యం చేసి తప్పించుకోవాలని చూస్తే కష్టమే. ముఖ్యంగా అధికారంలో ఉన్నామన్న పొగరును కింది వాళ్లపై చూపిస్తే.. అది పొరబాటున…

5 years ago

తిరుపతిపై చంద్రబాబు లెక్కలు !

‘తిరుపతి లోక్ సభలో మొన్న వైసీపీకి వచ్చిన 10 శాతం ఓట్లలో 5 శాతం మనం లాగేసుకుంటే టీడీపీదే విజయం మనదే’ ..ఇది చంద్రబాబునాయుడు తాజాగా తిరుపతి…

5 years ago

క‌ర‌ణం కొంచెం త‌గ్గాలి.. క‌మ్మ నేత‌ల సూచ‌న ఇదే!

ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ మూర్తికి సంబంధించి స్థానికంగా కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిని ఆయ‌న సానుభూతి ప‌రులే…

5 years ago

రైతుల ఎఫెక్ట్‌: వైసీపీ కూడా దోషేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో ఉత్త‌రాది రాష్ట్రాల నుంచి ప్రారంభ‌మైన రైతుల ఉద్య‌మం.. ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా…

5 years ago

వైసీపీ ఎంఎల్ఏలనే మించిపోయాడే…ఉపయోగం ఉంటుందా ?

తాజాగా రాజోలు జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. రాపాక అంటే మొత్తం జనసేన పార్టీ తరపున…

5 years ago

టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఇలా అయిందేంటి?

ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. స‌భ్యుల‌కు మాట్లాడే అవ‌కాశం ఇస్తున్నారు. అధికా ర ప‌క్షం గురించి ప‌క్క‌న పెడితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ త‌ర‌ఫున ప‌లువురుఎమ్మెల్యేలు…

5 years ago

వైసీపీ వల్ల టీఆర్ఎస్ కు ఎంత లాభం ?

అవును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. మిత్రులెవరో, శతృవులెరో అర్ధం కావటం లేదు. ఇటువంటి పరిస్దితుల్లో అధికార…

6 years ago