YS Jagan

ఎందుకింత భ‌యం జ‌గ‌న్‌ ?

ప్ర‌తిప‌క్షాల‌కు చోటు లేని ప్ర‌జాస్వామ్యం అస‌లు ప్ర‌జాస్వామ్య‌మే కాదు. ఏ ప్ర‌తిప‌క్ష‌మైనా అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించి తాను అధికారంలోకి రావాల‌నే చూస్తుంది. ఈ దిశ‌గానే రాజ‌కీయం…

4 years ago

చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త లేదు.. జ‌గ‌న్‌పై న‌మ్మ‌కం లేదు!

రాష్ట్రంలో చిత్ర‌మైన రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేదు. ఆయ‌న విజ‌న్ కావొచ్చు.. లేదా.. ఆయ‌న వేసిన బాట కావొచ్చు. నేడు ఉపాధి…

4 years ago

వ్య‌క్తుల‌పై క‌క్ష‌తో.. వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేస్తారా?: చంద్రబాబు

వ్యక్తులపై కక్షతో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిప‌డ్డారు. అధికారంలో ఉన్నవారు.. వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదని, రాష్ట్రంలో…

4 years ago

వైసీపీకి ఓటేయ‌క‌పోతే.. పింఛ‌న్లు ఆగిపోతాయ్‌: ఎమ్మెల్యే వార్నింగ్

అధికార పార్టీ నేత‌లు.. ప్ర‌జ‌ల‌కు చేస్తున్న హెచ్చ‌రిక‌లు.. తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే ఓటు వేయాల‌ని.. లేక‌పోతే.. ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని.. నాయ‌కులు త‌ర‌చుగా హెచ్చరిస్తున్న…

4 years ago

వైసీపీని పీఎఫ్ఐతో పోల్చిన బీజేపీ

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. వ‌చ్చేస్తామ‌ని.. చెబుతున్న బీజేపీ కి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. వాస్త‌వానికి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో…

4 years ago

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసుపై రోజు వారీ విచార‌ణ‌..మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి?

ఎక్కడో తీగ లాగితే.. ఇక్క‌డ ఏపీలో డొంక క‌దులుతోంది. గాలి జనార్దన్‌ రెడ్డి అక్రమ మైనింగ్‌ కేసు వ్యవహారంలో విచారణ రోజువారి జరపాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించాలని…

4 years ago

ఇదిగో వీరి విష‌యం తేల్చేస్తే… టీడీపీ గెల‌వ‌డం ఖాయం బాబూ!

అవును.. టీడీపీ గెల‌వాలంటే.. కొన్ని విష‌యాల‌ను ఉన్న‌ప‌ళంగా తేల్చేయాల‌ని.. పార్టీ సీనియ‌ర్లే కోరుతున్నా రు. పార్టీ ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితిలో ఉంది? బ‌ల‌మైన అధికార పార్టీ.. అంత‌క‌న్నా..…

4 years ago

నెర‌వేరని శుభ‌సంక‌ల్పాలు ఎన్నో.. జ‌గ‌న్‌కు19 నెల‌లే గ‌డువు..!

సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో 19 మాసాలే గ‌డువు ఉంద‌ని.. నాయ‌కులు రెడీ కావాల‌ని..ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలు ఎక్కాల్సిందేన‌ని.. నాయ‌కుల‌కు తేల్చిచెప్పారు. అయితే.. ఈ…

4 years ago

ఏపీ స‌ర్కారుపై.. ర‌మ‌ణ దీక్షితులు ఫైర్‌..

ఏపీకి సీఎంగా.. జ‌గ‌న్ ఉండాల‌ని.. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఎన్నుకోవాల‌ని..అనేక పూజ‌లు.. వ్ర‌తాలు యాగాలు చేసిన‌.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన అర్చ‌కుడు.. ర‌మ‌ణ దీక్షితులు.. మ‌రోసారి…

4 years ago

ఎక్క‌డిక‌క్క‌డ అసంతృప్తి సెగ‌లు.. పార్టీని ప‌ట్టించుకునేవారేరీ?

వైసీపీలో ఎక్క‌డిక‌క్క‌డ అసంతృప్తి సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయి. అది కూడా.. ఏదో ఎమ్మెల్యేల మ‌ధ్యో.. మంత్రులు వ‌ర్సెస్ ఎమ్మెల్యేల మ‌ధ్యో వివాదాలు కావు.. ఏకంగా.. క్షేత్ర‌స్థాయిలో రేపు…

4 years ago

చంద్రబాబుకు అదిరిపోయే ఎలివేషన్

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు తాజాగా ఒక వైసీపీ ప్రో యూట్యూబ్ ఛానెల్లో చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే…

4 years ago

జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ బుద్ధి మానుకోలేదు : జ‌గ్గారెడ్డి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తెలంగాణలోని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జగ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ అదికారంలో లేన‌ప్పుడు ఫ్యాక్ష‌న్ వ్య‌వ‌హారాలు న‌డిపిన‌ట్టు త‌న‌కు…

4 years ago