Rajamouli

ఒక ఫైట్‍ సీన్‍ ఖర్చుతో ఓ మాదిరి సినిమా తీసేయవచ్చు

‘ఆర్‍.ఆర్‍.ఆర్‍.’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి రాజమౌళిపై అధికంగా వున్నా కానీ అతను మాత్రం రాజీ పడడం లేదు. క్వాలిటీ పరంగా ఈ చిత్రాన్ని బాహుబలికి…

6 years ago

కన్‍ఫ్యూజన్‍… ఎన్టీఆర్‍తో ఎలాంటి సినిమా?

ఎన్టీఆర్‍ది పక్కా మాస్‍ ఇమేజ్‍. ఎలాంటి సినిమా చేసినా కానీ మాస్‍ని మెప్పించే అంశాలు కచ్చితంగా వుండాలని ఎన్టీఆర్‍ జాగ్రత్త పడతాడు. అందుకే త్రివిక్రమ్‍తో చేసిన సినిమా…

6 years ago

ఆర్ఆర్ఆర్‌పై అనూహ్య వివాదాలు…రాజ‌మౌళికి సంచ‌ల‌న వార్నింగ్‌

సున్నిత‌మైన అంశాల విష‌యంలో ఊహించ‌ని స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం స‌హ‌జ‌మే. అయితే, ఇటీవ‌లి కాలంలో సినిమాల విష‌యంలో అలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తూ,…

6 years ago

రాజమౌళి ఫ్రెండు రీఎంట్రీ

సాయి కొర్రపాటి.. ఒకప్పుడు టాలీవుడ్లో మార్మోగిన పేరు. ‘ఈగ’ లాంటి సెన్సేషనల్ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేశాడాయన. సాయి రాజమౌళికి ఆప్త మిత్రుడు అన్న సంగతి తెలిసిందే.…

6 years ago

నెటిజన్లకు దొరికిపోయిన జక్కన్న

ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ రోజే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమరం భీమ్ టీజర్ రిలీజ్ చేశాడు రాజమౌళి. ఈ టీజర్ విషయంలో మిశ్రమ స్పందన…

6 years ago

#baahubali2.. ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది?

ఈ రోజు ఉదయం నుంచి ట్విట్టర్లో దేశవ్యాప్తంగా #baahubali2 పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇప్పుడేమీ బాహుబలి-2కు వార్షికోత్సవం జరగట్లేదు. ఆ సినిమాకు సంబంధించి ఇంకే…

6 years ago

అల‌వాటైందే.. జ‌క్క‌న్న అందుకుంటాడా?

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మార్చి సీతారామ‌రాజు టీజ‌ర్ రావ‌డానికి ముందు మ‌రీ అంచ‌నాలేమీ లేవు. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఆ టీజ‌ర్ వ‌స్తుంద‌ని కొన్ని రోజుల ముందు…

6 years ago

మహేష్‍ చేజారిపోతాడని టెన్షన్‍!

పెద్ద సినిమాల వరకు సూపర్‍స్టార్‍ స్టేటస్‍ వున్న హీరోనే కెప్టెన్‍. రాజమౌళి మినహా మరెవరికీ హీరోని ధిక్కరించడం కానీ, శాసించడం కానీ కుదరదు. బడా స్టార్‍ ఏమనుకుంటే…

6 years ago

రాజ‌మౌళి ఇచ్చే గ్యాప్‌లో త్రివిక్ర‌మ్‌తోనేనా?

ఖ‌లేజా సినిమా విడుద‌లై ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆ సినిమా గురించి చాలా ప్ర‌త్యేకంగా మాట్లాడాడు మ‌హేష్ బాబు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయినప్ప‌టికీ.. అది త‌న…

6 years ago

షాక్‍ ఇవ్వబోతున్న రాజమౌళి!

‘ఆర్‍.ఆర్‍.ఆర్‍’ షూటింగ్‍ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ఇవాళే మొదలయింది. పది రోజుల పాటు నిరాటంకంగా సాగే ఈ షెడ్యూల్‍ చిన్న చిన్న గ్యాప్స్ తో…

6 years ago

జక్కన్నకు నచ్చని 50 పర్సంట్ ఐడియా

ఏడు నెలల విరామం తర్వాత ఈ నెల 15న దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లే థియేటర్లలో 50 శాతం సీట్లనే ఫిల్ చేసుకోవడానికి అనుమతించింది…

6 years ago

కొమ‌రం భీమ్ ట్రీట్.. గెట్ రెడీ

అంతా అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే మే 20న జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అత‌డి అభిమానుల‌కు ఆర్ఆర్ఆర్ టీం నుంచి అదిరిపోయే ట్రీట్ అంది ఉండాల్సింది.…

6 years ago