Pawan Kalyan

రానా స్పందించలేదంటే ఏంటర్థం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొన్న కొత్త సినిమా అనౌన్స్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో పవన్ సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ప్రకటించలేదు…

6 years ago

పవన్‍కళ్యాణ్‍తో రాంగ్‍ స్టెప్స్ వేయిస్తున్నాడా?

పవన్‍కళ్యాణ్‍ కొత్త సినిమా అనౌన్స్ చేసాడనే ఆనందం కంటే… అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍లో నటిస్తున్నాడని, అది కూడా సాగర్‍ చంద్ర లాంటి పేరు తెలియని దర్శకుడితో చేస్తున్నాడని…

6 years ago

పవన్‌తో ఉన్నదున్నట్లు తీస్తే కష్టమే

రీఎంట్రీలో వరుస బెట్టి సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ పోతున్నాడు పవన్ కళ్యాణ్. పునరాగమనంలో తొలి చిత్రం అయిన ‘వకీల్ సాబ్’ ఇంకా పూర్తి కాలేదు కానీ.. అప్పుడే…

6 years ago

పవన్‍ పేరు చెప్పి అతడిని ఎందుకు దాచారు?

అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ రీమేక్‍లో పవన్‍ కళ్యాణ్‍ నటించడం అధికారికం అయింది. అభిమానులకు పవన్‍ ఈ చిత్రం చేయడం పట్ల అసలు ఇష్టం లేకపోయినా కానీ ఎప్పటిలానే పవన్‍…

6 years ago

కరోనా దెబ్బకు పవర్‍స్టార్‍ మందు!

కరోనా కారణంగా తెలుగు సినిమా ఈ ఏడాది బిజినెస్‍ కోల్పోయింది. జనవరి, ఫిబ్రవరి మినహా తెలుగు సినిమా అసలు ఆపరేషన్‍లోనే లేదు. సంక్రాంతి వరకు సినిమాలు విడుదల…

6 years ago

తమన్ మళ్లీ పట్టేశాడుగా..

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఊపు మామూలుగా లేదిప్పుడు. ఓవైపు వరుసగా అతడి ఆడియోలు మోతెక్కించేస్తున్నాయి. మరోవైపు వరుసగా పెద్ద పెద్ద సినిమాలు అతడి తలుపు…

6 years ago

మెగా అభిమానుల గగ్గోలు

తమ ఆరాధ్య కథానాయకులు వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషించాలో.. అలా అనౌన్స్ చేస్తున్న సినిమాలు ఎగ్జైటింగ్‌గా లేవని బాధ పడాలో తెలియని అయోమయంలో ఉన్నారు మెగా…

6 years ago

పవన్‍ కళ్యాణ్‍ సినిమాకి అంత చిన్న డైరెక్టరా?

తన స్టార్‍డమ్‍కి అతీతంగా పవన్‍ కళ్యాణ్‍ ఒక్కోసారి విచిత్రమైన ప్రాజెక్టులు ఓకే చేస్తుంటాడు. మళ్లీ నటించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ‘పింక్‍’ రీమేక్‍ చేయాలని పవన్‍ డిసైడ్‍…

6 years ago

మంచి టైమ్‌.. ప‌వ‌న్‌ మిస్స‌వుతున్నాడే!

ఏ పార్టీకైనా.. ఎదుగుద‌ల ముఖ్యం. పార్టీ అధినేత ఎంత పాపుల‌ర్ ఫిగ‌రైనా.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో నిల‌బెడి తేనే క‌దా.. ఓట్లు రాలేవి. ఈ విష‌యంలో ఆ పార్టీ…

6 years ago

పవన్ కళ్యాణ్‌కు డెడ్ లైన్ పెట్టిన క్రిష్

కరోనా విరామం తర్వాత చాలామంది హీరోలు మళ్లీ షూటింగ్‌లకు వచ్చేశారు. కానీ మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా చిత్రీకరణల్లో పాల్గొనలేదు. షూటింగ్‌లకు అనుమతులివ్వాలని…

6 years ago

బీజేపీకి అంతుచిక్క‌ని ప‌వ‌న్‌.. ఏం జ‌రుగుతోందంటే!

రాజ‌కీయాల్లో వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు కామ‌నే! అయితే, ఇది ప్ర‌త్య‌ర్థుల‌పై వేసే ఎత్తుగ‌డ‌ల‌కు నిద‌ర్శ‌నం. కానీ, మిత్ర‌ప‌క్షంతో నూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారా? మిత్ర‌ప‌క్షంతో ఉంటూనే.. మ‌రో పార్టీకి అనుకూలంగా…

6 years ago

కాంప్రమైజ్‍ అయిన పవన్‍ కళ్యాణ్‍

జనవరి వరకు షూట్‍కి వెళ్లడని అనుకున్న పవన్‍కళ్యాణ్‍ ఈ నెలాఖరునుంచి ‘వకీల్‍ సాబ్‍’ షూట్‍ ప్లాన్‍ చేసుకోమని దిల్‍ రాజుకి చెప్పేసాడు. కేవలం ఇరవై అయిదు రోజులలో…

6 years ago