Kavitha

క‌విత ‘వ‌య‌సు’ వ్యాఖ్య‌లు.. ఏం చెప్పాల‌ని?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారే కాదు.. స‌హ‌జం ఏ మ‌హిళ కూడా త‌న వ‌యసును బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌రు. ఇక‌, పురుషులు కూడా ఇటీవ‌ల కాలంలో వ‌య‌సును చెప్ప‌డానికి మొహ‌మాట ప‌డుతున్నారు.…

8 months ago

`జాగృతి`కి జోష్‌: సరికొత్త సంఘం ఆవిర్భావం!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. రాజ‌కీయంగా ఒంట‌రి పోరుకు రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఒక‌ప్ప‌టి `తెలంగాణ జాగృతి` సంస్థ‌నే దాదాపు ఆమె రాజ‌కీయ వేదిక‌గా…

8 months ago

కవితకు కేసీఆర్ అవసరం లేదు

బీఆర్‌ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రజల మధ్యకు వస్తేందుకు రెడీ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఈ నెల చివరి వారం…

8 months ago

సీఎం రేవంత్‌ను ఒకేసారి త‌గులుకున్నారుగా!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒకేసారి ముగ్గురు కీల‌క నాయ‌కుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. కేటీఆర్‌, ఆ పార్టీ సీనియ‌ర్…

9 months ago

ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా: కవిత

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఆ పార్టీ అధినేత ఏకైక కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు…

9 months ago

ఎన్నికల కుస్తీలో కవిత దారెటు?

బీఆర్ ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురై.. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసిన మాజీ ఎంపీ క‌విత దారెటు?  ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు?…

9 months ago

చింతమడకలో ‘సీఎం’ కవిత

తెలుగు ప్రజలకు చింతమడక గ్రామం పేరు గురించి అంతగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ గ్రామం బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన ఉద్యమకారుడు, రాష్ట్రాన్ని…

9 months ago

అన్నకు షాకిచ్చి సేప్ జోన్ కు కవిత

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత వివాదాలతో సతమతం అవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే ఈ గొడవలు మొదలు కావడం గమనార్హం.…

9 months ago

ఇంటి ఆడ‌బిడ్డ‌పై న‌లుగురు దాడి చేశారు: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఆ పార్టీకి ఇటీవ‌ల రాజీనామా చేసిన క‌విత విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. "ఇంటి ఆడ‌బిడ్డ‌పై న‌లుగురు…

9 months ago

క‌వితపై నిఘా.. : బీఆర్ఎస్ వ్యూహం ఏంటి?

హైద‌రాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల చివ‌రిలో నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార‌, ప్రతిప‌క్షాలు.. ఇప్ప‌టి నుంచే…

9 months ago

ఈ ఫొటో జూబ్లీహిల్స్ ఓటర్లను షేక్ చేసింది!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ.. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఓ ఫొటో అక్కడి ఓటర్లను, రాజకీయ విశ్లేషకులను షేక్ చేసింది.…

9 months ago

కేటీఆర్ ను కలిసేందుకు రేవంత్ పర్మిషన్ కావాలా?: లోకేశ్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో మంత్రి నారా లోకేశ్‌ కొద్ది రోజుల క్రితం భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ భేటీని సీఎం రేవంత్ రెడ్డి…

9 months ago