ఆన్ డిమాండ్ వీడియో స్ట్రీమింగ్.. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగమని చెప్పాలి. ఈ రంగం తొలి లాక్ డౌన్ లో ఏ మేర కొత్త వీక్షకులను సృష్టించుకుందో.. రెండో దశ లాక్ డౌన్ లో అంతకుమించి కొత్త వీక్షకులను సృష్టించుకుంది. ఫలితంగా ఓటీటీ వేదికల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. స్పార్క్ ఓటీటీ (Spark OTT) పేరిట ఆయన ఓ కొత్త ఓటీటీని ప్రారంభించనున్నారు.
వినోద రంగంలో సరికొత్త స్థాయి వినోదాన్ని పరిచయం చేయనున్న స్పార్క్ ఓటీటీ (OTT Platform) నవతరం ప్రేక్షకులే లక్ష్యంగా అసాధారణ కథనాలతో సిద్ధం అవుతోంది. యూకే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గొడుగు కింద స్పార్క్ ఓటీటీ పనిచేయనుంది.
ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత సాగర్ మాచనూరు మాట్లాడుతూ ఇప్పటిదాకా పరిచయం లేని కథనాలు, ఆసక్తి రేకెత్తించే విషయాలే వేదికగా తాము ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ప్రకటించారు. అన్ని రకాల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వినోదాన్ని పంచనున్నట్లుగా సాగర్ మాచనూరు తెలిపారు.
‘స్పార్క్’ ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838
Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/
Press release by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates