ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. ఆయా సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని శాసనసభ స్థానాలు వస్తాయి అన్నది ప్రకటించాయి. మొత్తం 12 సంస్థలు ఇప్పటి వరకు తమ అంచనాలను వెల్లడించాయి. ఇందులో ఏడు సర్వేలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా, ఐదు సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఆయా సంస్థల సర్వేలు ఇలా ఉన్నాయి.
టైమ్స్ నౌ…
టీడీపీ కూటమి- 161
వైసీపీ- 14
కేకే సర్వీస్…
టీడీపీ- 133
వైసీపీ- 13
జనసేన- 21
బీజేపీ-7
ఇతరులు-0
పీపుల్స్ పల్స్…
టీడీపీ 95-110
వైసీపీ 45-60
జనసేన 14-20
బీజేపీ 2-5
ఇతరులు 0
చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ కూటమి 114-125
వైసీపీ 39-49
ఇతరులు 0-1
ఆత్మ సాక్షి…
వైసీపీ 98-116
టీడీపీ 59-77
పయనీర్…
టీడీపీ కూటమి- 144 ప్లస్
వైసీపీ- 31
ఇతరులు- 0
రైజ్…
టీడీపీ కూటమి 113-122
వైసీపీ 48-60
ఇతరులు 0-1
ఆరా…
వైసీపీ 98-116
టీడీపీ 59-77
ఇతరులు 0
రేస్…
వైసీపీ 117-128
టీడీపీ 48-58
జనగళం…
టీడీపీ కూటమి 104-118
వైసీపీ 44-57
ఇతరులు 0
పోల్ స్ట్రాటజీ గ్రూప్…
వైసీపీ 115-125
టీడీపీ 50-60
ఆపరేషన్ చాణక్య…
వైసీపీ 95-102
టీడీపీ 64-68
Gulte Telugu Telugu Political and Movie News Updates