Political News

తెలుగుదేశానికి కాపు కాయడానికి జనసేన పెట్టలేదు…

“తెలుగుదేశానికి కాపు కాయడానికి జనసేన పార్టీ పెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతోనే పార్టీ పెట్టాం” అని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు.

జనసేన పార్టీ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడటమేనని ఆయన వ్యాఖ్యానించారు.

This post was last modified on August 18, 2026 1:33 pm

Share

Recent Posts

చిరుతో వెంకీ అట్లూరి… కండిషన్స్ అప్లై

వెంకీ అట్లూరి.. ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియా అంతటా చర్చనీయాంశం అవుతున్న పేరు. సార్, లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్…

34 minutes ago

ఇండియాలో మరో హాలీవుడ్ దెయ్యం

ఈమధ్య హాలీవుడ్ హారర్ సినిమాలకు కూడా మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది. పెద్దగా స్టార్ కాస్ట్ లేని ‘అబ్సెషన్’ సినిమా మన…

1 hour ago

వంశీ మార్కుతో అనిల్ రావిపూడి టైటిల్ ?

ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నా వినోదమే ప్రధానంగా సినిమాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి టైటిల్స్ విషయంలో చాలా…

1 hour ago

మాస్ ప్రేక్షకులకు ‘ముడి’ వేస్తే చాలు

ఈ వారం విడుదల కాబోతున్న ఇరుముడికి మంచి ఓపెనింగ్ దక్కడం ఖాయం. మాస్ మహారాజా ట్రాక్ రికార్డు పక్కన పెడితే…

2 hours ago

తెరపైకి దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ

దేశంలో కొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మూస పార్టీలకు భిన్నంగా సరికొత్త ఆన్ లైన్ పార్టీలు పుట్టుకొని వస్తున్నాయి. నిముషాల…

3 hours ago

మేకింగ్ వీడియోలతో కామెడీ చేస్తున్నారా

ఇటీవలే విడుదలైన విశాల్ మకుటం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. డిజాస్టర్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది కలెక్షన్లు చూస్తే. మొదటి…

3 hours ago