Political News

పడి లేచిన కెరటం .. ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు: పవన్ కళ్యాణ్

2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే యంత్రాంగం మరియు ఆర్ధికబలం లేక 7 % ఓట్లతో ఒక్క ఎమ్మెల్యే సీటుతో సరిపుచ్చినా, జనాన్ని వీడని జనసేనాని.

ఎంతో వయప్రయాసలుకోర్చి ఆసాథ్యం  అనుకున్న పొత్తుని సుసాధ్యం చేసిన వీరమల్లు పవన్ కళ్యాణ్. జనసేన, టీడీపీ మరియు బీజేపీ పొత్తు కోసం తన పార్టీకి రావలిసిన సీట్లను త్యాగం చేసి ..పోటీ చేసిన అన్ని ఎమ్మెల్యే మరియు ఎంపీ  స్థానాలలో అఖండ విజయం సాధించిన మేరనగధీరుడు  మన  జనసేనాని.  ఇది భారతదేశ చరిత్రలో ఇంతకుముందుఎన్నడు వేరే ఏ  పార్టీ కూడా చవిచూడని ఆద్ద్భుత విజయం.

భారతదేశం లో మరియు మన ఆంధ్రప్రదేశ్ లో NDA ప్రభుత్వము ఏర్పడటానికి  ప్రత్యక్ష కారణభూతుడైన మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం ఎన్నో వడిదుడుకులతో మొదలై తూఫానుగా( మన ప్రియతమ ప్రధాని మోడీ గారి తూఫాన్) మారిన ప్రస్థానం.

ఇంత ఆద్ద్భుత విజయం సాధించిన తరువాత జనసేన జరుపుకునే మొదటి ఆవిర్భావదినోత్సవానికి ..ఇవే మా శుభాకాంక్షలు.

ఇట్లు మీ యూరప్ జనసేన .. ప్రేమతో OGA.

This post was last modified on March 14, 2025 9:13 am

Share

Recent Posts

కోటి రూపాయ‌లు ప‌లికిన `స‌ర్పంచ్` ప‌ద‌వి!

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. మూడు విడ‌త‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.…

2 hours ago

‘జగనన్నా… భారతి గారిని రాజకీయాల్లోకి తీసుకురండి’

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారా అంటే వాతావరణం అలాగే కనిపిస్తుంది. ఇప్పటి…

2 hours ago

నాగ్ చెప్ప‌డం కాదు… చేసి చూపిస్తున్నాడు

చెప్పిన డేటుకి షూటింగ్ పూర్తి చేయ‌రు. రిలీజ్ డేట్ మళ్లీ మ‌ళ్లీ మార్చాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఫైన‌ల్ డేట్ ద‌గ్గ‌ర…

3 hours ago

వాష్‌ రూమ్‌ విషయంలోనూ ఏఐ గోల తప్పట్లేదు

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనుషుల జీవితాలు సులభతరం కావాలి. కానీ కొన్ని సంస్థల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.…

7 hours ago

‘రాహుల్ వెనుక మేము పరిగెడితే వారికెందుకు బాధ’

దేశంలో మొదటిసారి హైదరాబాద్ లో శనివారం గిగ్ వర్కర్ల సంక్షేమ సభ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ…

8 hours ago

తమిళ బాక్సాఫీస్ దగ్గర విడ్డూరం

హిందూ సంస్కృతి, పురాణాలు, దేవుళ్ల నేపథ్యంలో సినిమాలు తీస్తే తమిళ ప్రేక్షకులకు పెద్దగా పట్టదు అనే ఒక ముద్ర పడిపోయింది.…

10 hours ago