రకుల్ ప్రీత్ సింగ్‍కి ఇప్పుడు అవకాశాలు చెప్పుకోతగ్గ స్థాయిలో రావడం లేదు కానీ తన సెక్సీ లుక్స్ కి వున్న క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో రకుల్ ఫోటోలు పెట్టినపుడల్లా కుర్రాళ్లు వెర్రెత్తిపోతూ వుంటారు. తన గ్లామర్‍కి ఉన్న క్రేజ్ ఏమిటనేది రకుల్‍కి కూడా బాగా తెలుసు. అందుకే క్రమం తప్పకుండా ఏదో ఒక ఫోటో పెట్టి తన ఫాన్స్ కి కనువిందు చేస్తూ వుంటుంది.
రకుల్ ప్రీత్‍కి అటు బాలీవుడ్‍తో కూడా పరిచయం వుంది కనుక ఆమె అందానికి దేశవ్యాప్తంగా ఆరాధకులున్నారు. అందుకే ఆమెకు ఇన్‍స్టాగ్రామ్‍లో ఏకంగా కోటిన్నరమంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. రకుల్ ఎన్నో విజయాలు చూసినా కానీ తన వెనక ఇంతటి ‘బలగం’ ఉందనేది ఖచ్చితంగా ఆనందాన్నిచ్చే అంశమే కదా. అందుకే తన ఫాలోవర్స్ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ వీడియో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో వుంది కనుక పారితోషికం తగ్గించుకుంటే, వెబ్ సిరీస్‍లలో నటిస్తే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కనుక రకుల్ ప్రీత్ సింగ్ మిగతా అందరికంటే ముందే అటుగా దృష్టి సారించింది. ఇక ఆమె చేతిలో సినిమా అవకాశాలు లేకపోలేదు కనుక మళ్లీ బౌన్స్ బ్యాక్ అయి మునుపటి క్రేజ్ తెచ్చుకోగలననే నమ్మకాన్ని ఆమెలో ఈ లాక్‍డౌన్ రెట్టింపు చేసింది.
This post was last modified on August 5, 2020 9:03 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…