రియాలిటీ గేమ్ షో లలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన షో “సిక్స్ త్ సెన్స్”. ఇప్పటివరకు నాలుగు విజయవంతమైన సీజన్లలో అద్భుతమైన వినోదాన్ని అందించి, ఐదో సీజన్ ని ప్రారంభించింది స్టార్ మా. ఈ షో ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక కొత్తదనాన్ని అందిస్తూ వచ్చింది.
ఆట ఆడడంలో, ఆడించడంలో ఓంకార్ ది ఒక విలక్షణమైన పంథా. “వన్ సెకన్” అని ఒక షో లో ఓంకార్ చాలా సార్లు ఉపయోగించినా, సందర్భాన్ని బట్టి, వాడే పద్ధతిని బట్టి దాని అర్ధం రకరకాలుగా ఉంటుంది. కీలకమైన క్షణాల్లో ఈ “వన్ సెకన్” అటు కంటెస్టెంట్స్ కి, ఇటు ప్రేక్షకులకి ఉత్కంఠ కలిగించడం ఈ షో ప్రత్యేకత.
కంటెస్టెంట్ ని కొంచెం తికమక పెడుతూనే కొంచెం క్లూ ఇస్తూ ఆటని నడిపించడం ఓంకార ప్రత్యేకత. ఆట ఆడుతున్న సమయంలో కంటెస్టెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలో, ఆ నిర్ణయం సరైనదో కాదో బేరీజు వేసుకునే అవకాశం ఇవ్వడం, తనని తాను క్రాస్ చెక్ చేసుకునేలా చేయడం “సిక్స్ త్ సెన్స్” కాన్సెప్ట్ స్పెషాలిటీ.
నాలుగు సీజన్ లలో ఎందరో సెలెబ్రిటీలు ఈ షో లో పాల్గొన్నారు. పాత కొత్త లో కలయికలో మళ్ళీ అదే ఇంటరెస్ట్, అదే క్యూరియాసిటీ సృష్టించడం ఈ ఫార్మాట్ విశిష్టత. ఐదో సీజన్ మరిన్ని ఆకర్షణలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది.
ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ఈ షో కి మంచి స్పందన లభిస్తోంది.
తప్పక చూడండి, “సిక్స్ త్ సెన్స్ సీజన్ 5” మీ “స్టార్ మాలో” ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు.
“సిక్స్ త్ సెన్స్ సీజన్ 5” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/lg1dM5nFo9o
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on April 8, 2023 9:34 am
అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చాక దాని మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ…
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…