పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఎంత మంచి స్నేహితులు అనేది తెలిసిందే. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిన తర్వాత ఈ స్నేహితులకు సమయం దొరకలేదు. త్రివిక్రమ్ తన సినిమాలతో బిజీ అయితే పవన్ తన పనుల్లో ఉన్నాడు. ఈ లాక్ డౌన్ వల్ల ఇద్దరూ ఏ పనీ లేకుండా తీరికగా ఉండడంతో పవన్, త్రివిక్రమ్ మళ్ళీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారట.
అప్పట్లో ప్లాన్ చేసి పక్కన పెట్టేసిన జాయింట్ ప్రొడక్షన్ గురించి ఇద్దరూ మరోసారి ఆలోచిస్తున్నారని, అలాగే పవన్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేయడంపై కూడా త్రివిక్రమ్ డిస్కస్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా మాత్రం ఇప్పట్లో రాకపోవచ్చు.
పవన్ మూడు సినిమాలు కమిట్ అవగా త్రివిక్రమ్ కి కూడా పలు కమిట్మెంట్స్ ఉన్నాయి. రెండేళ్లలో పవన్ మళ్ళీ రాజకీయాలతో బిజీ అవుతాడు కనుక త్రివిక్రమ్ తో సినిమా కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడాల్సిందే.
This post was last modified on July 25, 2020 5:19 pm
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…