పాటల రచయితగా ఒక ట్రెండ్ సెట్ చేసిన రామజోగయ్య శాస్త్రి గురించి ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. తెలుగు భాష ఇప్పటికి కూడా ఇలాంటి కవుల వలనే బ్రతికి ఉంటుందని ఇండస్ట్రీలో అగ్ర దర్శకులు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో శాస్త్రి గారిని అందరూ రామ్ జో అని స్టైల్ గా పిలుస్తూ ఉంటారు.
ఇక ఆయన సోషల్ మీడియాలో ఇటీవల ఇంగ్లీష్ లుక్ లో కనిపించారు. నున్నని గుండుతో సూటు వేసుకొని ఆయన ఇచ్చిన స్టిల్ లోనే ఇంగ్లీష్ స్టైల్ హైలెట్ అవుతోంది. ఇంగ్లీష్ మీడియం చదువులు చదివినప్పటికి, దేశ విదేశాల తిరిగినప్పటికి కూడా రామజోగయ్య శాస్త్రి తెలుగు పదాలకు ఎప్పటికప్పుడు సరికొత్తగా పాటల రూపంలో ప్రాణం పోస్తూ ఉన్నారు.
This post was last modified on November 10, 2022 12:51 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…