రాధిక ఆప్టే.. పొగరులో కూడా అందమే!

రాధిక ఆప్టే గ్లామర్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్త స్టిల్స్ తో హైలెట్ అవుతూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ రీసెంట్ గా ఒక న్యూ అవుట్ ఫిట్ తో కూడా షాక్ ఇచ్చింది. జీన్స్ లో అలాగే విభిన్నమైన టాప్ తో స్టన్ అయ్యేలా చేసిన రాధిక ఎద అందాలతో కాస్త అందమైన పొగరుతో కూడా చాలా స్టైలిష్ గా కనిపించింది. సినిమాలు చేస్తున్నా చేయకపోయినా కూడా రాధిక ఆప్టే గ్లామర్ ఫొటో షూట్స్ మాత్రం అస్సలు ఆగడం లేదు. ఇక రీసెంట్ గా హిందీ విక్రమ్ వేద సినిమాలో కనిపించిన రాధిక ప్రస్తుతం మరొక హిందీ సినిమాతో బిజీగా ఉంది.