దీపావళి పండగ వచ్చేస్తోంది. ఇదే సమయంలో తను చేసిన మరో రీమేక్ ‘మిలి’ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టేసింది బాలీవుడ్ నెరజాణ జాన్వి కపూర్. అయితే అమ్మడు ప్రమోషన్లు అంటే చాలు.. తన అందాల పరువాలతో బాలీవుడ్ ను పీకల్లతో మైకంలో నింపేస్తుంది. ఇప్పుడు కూడా ఓ వారం నుండి అలాంటి ఓ ట్రీట్మెంట్ తో బాలీవుడ్ చూపరులకు నిద్రపట్టకుండా చేస్తోంది.
ఎర్రటి జలపాతంలా కనిపించే చీరలోనైనా.. కళ్లలో మెరుపులు మెరిపించే పింక్ రంగు లెహంగా అయినా.. ఆమె నల్లటి కనుబొమ్మల రంగులోనున్న మోడ్రన్ డ్రస్ అయినా.. ఎమరాల్డ్ సొగసులతో మెరిసిపోతున్న మరో సాంప్రదాయకంగా కనిపించే బట్టలోనైనా.. డీప్ నెక్ డిజైన్లతో తన అందచందాలను దారపోస్తోంది జాన్వి కపూర్. అసలే దివాళి సీజన్ కావడం.. జనాలందరూ రకరకాల టపాసుల కాంతులను చూడ్డానికి మానసికంగా ఉల్లాసంగా ప్రిపేర్ అవుతున్నవేళ.. దివంగత శ్రీదేవి పెద్దకూతురు మాత్రం ఆ తారరవళి తాలూకు కాంతులను తన కవ్వించే అందాలతో రోజుకోరకంగా విరబూయిస్తోంది. ఇలాంటి సొగసులను చూసి యువత తమనితాము అదుపుచేసుకోలేక ఊహాలోకంలో వైల్డ్ డ్రీమ్స్ లో మునిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే చాలు.. తమ అందచందాలతో ట్రెండింగ్ లో ఎలా ఉండాలో జాన్వి కపూర్ వంటి భామలకు తెలిసినట్లు ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి. మామూలు టైములో సింపుల్ టీషర్ట్ జీన్స్ లో కనిపించే జాన్వి.. ఇప్పుడు మాత్రం అటెన్షన్ కోసం అందాలను ఆరబోయడంలో హాలీవుడ్ భామలను మించిపోతోంది. ఇదే రూటులో అనన్య పాండే, దిశా పటానీ వంటి భామలు కూడా ప్రమోషన్ల సమయంలో రెచ్చిపోతుంటారు. ఏదేమైనా కూడా.. ఇలాంటి గిమ్మిక్కులన్నీ యువతకు నేత్రానందాన్ని కలిగిస్తున్నాయి కాని బాక్సీఫీస్ దగ్గర సినిమాలకు కాసులు కురిపించట్లేదు.
This post was last modified on October 21, 2022 5:05 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…