లయ కూతురు.. ఎంత అందంగా ఉందో చూశారా?

తెలుగు అమ్మాయిలుకు టాలీవుడ్ లో అవకాశలు రావడమే తక్కువ, అలాంటి టైమ్ లో విజయవాడ నుండి వచ్చిన లయ చాలా తుక్కవ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఇప్పటికి ఆమె అంటే అభిమానించేవారు చాలా మందే ఉన్నారు.

పెళ్లయిన తరువాత సినిమాలకు దూరంగా యుఎస్ లో సెటిల్ అయిపోయిన లయ సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. రీసెంట్ గా తన కూతురు శ్లోక ఫోటో షేర్ చేసింది. డాటర్స్ డే సందర్భంగా షేర్ చేసిన ఫోటో ని చూసి ఫాన్స్ లయ కూతురు కూడా త్వరలో సినిమాల్లోకి రావాలని కామెంట్స్ పెడుతున్నారు. అచ్చం లయలానే ఉన్న ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్ అయిపోతాదేమో చూడాలి.