ఈరోజు (20/07/2022) “అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఎ.సి.ఎఫ్)” వెబ్సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా “ఎ.సి.ఎఫ్” వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజపాలెం శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మంత్రి గారి చేతులమీదుగా వెబ్సైట్ ఆవిష్కరణకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన లడ్డు, సయ్యద్ గార్లకు కృతఘ్నత లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు యర్రా శ్రీనివాస్, కసపు గోవిందు, మహేష్ (నల్గొండ), రాజేష్, మహేష్ (భువనగిరి), ప్రవరాఖ్య, సాయి, ఆది నాయక్, బాబ్జీ పాల్గొన్నారు.
This post was last modified on July 20, 2022 9:23 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…