దంగల్ బ్యూటీ స్టన్నింగ్ లుక్!

ఫాతిమా సనా షేక్.. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ తో పోటీ పడుతూ ఊహించని పాత్రలో కనిపించిన ఫాతిమా ఆ తరువాత కూడా అదే తరహాలో మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ దంగల్ తప్పితే అమ్మడి కెరీర్ లో పెద్దగా సక్సెస్ లు ఏమి లేవు. ఇక ఫాతిమా తన గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాను అప్పుడప్పుడు ఇలా హీటెక్కిస్తోంది. రీసెంట్ గా బీచ్ లో ఇలా విభిన్నంగా స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది.