ఒకప్పటి తెలుగమ్మాయిలతో పోలిస్తే ఈ తరం వాళ్లు చాలా ఫాస్ట్. సినీ రంగంలో వెలిగిపోవాలనుకున్న వాళ్లు మడికట్టుకుని కూర్చోవట్లేదు. బాలీవుడ్ భామలకు దీటుగా అందాల ఆరబోతకు సై అంటున్నారు. మొదట్లో మరీ ట్రెడిషనల్‌గా కనిపించిన ఈషా రెబ్బా.. తర్వాత ఎలా గ్లామర్ ఎటాక్ చేస్తోందో తెలిసిందే. కేవలం హాట్ ఫొటో షూట్లతోనే అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుని అవకాశాలు పెంచుకుంది. అయినప్పటికీ ఇంకా ఒక స్థాయికి మించి ఆమె ఎదగలేకపోతోందని ఫీలయ్యేవాళ్లు చాలామందే ఉన్నారు.
ఇక మరో తెలుగమ్మాయి తేజస్వి మదివాడ మొదట్నుంచి గ్లామర్ ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ముందు చిన్నా చితకా పాత్రలు చేసిన ఆమె.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఐస్ క్రీమ్’తో తనలోని మరో కోణాన్ని చూపించింది.
వీలు చిక్కినపుడల్లా గ్లామర్ ఎటాక్ చేస్తూనే ఉన్నప్పటికీ తేజస్వికి ఇంకా ఆశించిన అవకాశాలైతే రావట్లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఈ మధ్య డోస్ ఇంకా పెంచుతూ వస్తోంది. ఇటీవలే తేజస్వి నటించిన ‘కమిట్మెంట్’ సినిమా టీజర్ రిలీజైంది. అందులో ఆమె ఎంత హాట్‌గా కనిపించిందో తెలిసిందే. ఇంటిమేట్ సీన్లకు ఏమాత్రం అభ్యంతరం లేదని.. ఎంత హాట్‌గా అయినా కనిపించడానికి రెడీ అని ఆ సినిమాతో సంకేతాలిచ్చింది. తాజాగా తేజస్వి చేసిన ఒక ఫొటో షూట్ చూస్తే కుర్రాళ్ల గుండెలు లయలు తప్పడం ఖాయం.
మునుపెన్నడూ లేని స్థాయిలో ఆమె అందాలు ఆరబోసేసింది. ఈ స్థాయిలో క్లీవేజ్ షో ఆమె ఎప్పుడూ చేయలేదు. ఈ ఫొటో షూట్ చూస్తే తేజస్వి డెస్పరేషన్ అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా తేజస్వి కోరుకున్న స్థాయిలో అవకాశాలు వరించి వెండితెరపై అందాల ఆరబోతకు అవకాశమిస్తాయేమో చూడాలి.
This post was last modified on November 24, 2020 5:25 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…