పుష్ప 2 విడుదల సందర్భంగా ఎక్కడ చూసినా పుష్పరాజ్ మానియా గట్టిగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక తనకు పుష్ప చిత్రంతో ఉన్న అనుబంధాన్ని తెలియపరుస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ ని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఇక ఈ పోస్టుతో పాటు ఆమె కొన్ని షూటింగ్ సెట్స్ లో తీసిన పిక్స్ పోస్ట్ చేసింది.